42% రిజర్వేషన్లతో బీసీలకు రాజకీయంగా అవకాశం దక్కుతుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు ప్రభు గౌడ్ అన్నారు. సంగారెడ్డిలోని సంఘ భవనంలో ఆదివారం విలేకరుల సమావేశంలో మార్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా రిజర్వేషన్లను అమలు చేస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణ, జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున పార్టీల పాల్గొన్నారు.