స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు ప్రభు గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభు గౌడ్ మాట్లాడుతూ. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం పై హర్షం వ్యక్తం చేశారు. రాజకీయంగా పదవులు దక్కుతాయని పేర్కొన్నారు.