సంగారెడ్డి: ప్రభుత్వ పాఠశాలలోని సమస్యలు పరిష్కరించాలి

సంగారెడ్డిలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం పిడిఎస్ యు ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ మాట్లాడుతూ, పాఠశాలలో పాత భవనాల వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మరుగుదొడ్లు కూడా సరిపడా లేవని పేర్కొన్నారు. ఈ సమస్యలను పరిష్కరించాలని విద్యాశాఖ అధికారులను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్