సంగారెడ్డి: మాటమీద నిలబడే వ్యక్తి రాహుల్ గాంధీ: జగ్గారెడ్డి

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంగారెడ్డిలో శనివారం మీడియాతో మాట్లాడుతూ, రాహుల్ గాంధీ మాట మీద నిలబడే వ్యక్తి అని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 300 సీట్లు గెలిచి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. స్విస్ బ్యాంకు నుంచి నల్లధనం తెచ్చి ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షలు, రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న ప్రధాని నరేంద్ర మోడీని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్