సంగారెడ్డి: రమాబాయి భీమ్‌రావ్ అంబేద్కర్ జయంతి

సంగారెడ్డిలోని అంబేద్కర్ యువజన సంఘం కార్యాలయంలో రమాబాయి భీమ్‌రావ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి శుక్రవారం పూలమాల వేసి నివాళులు అర్పించారు. జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ పేద ప్రజల కోసం రమ అంబేద్కర్ ఎంతో కృషి చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు జగన్, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్