సంగారెడ్డి: టీపీయుఎస్ కృషి ఫలితంగానే పెండింగ్ నిధులు విడుదల

టిపియూఎస్ కృషి ఫలితంగానే పెండింగ్ నిధులు విడుదల అయ్యాయని ఆ సంఘం రాష్ట్ర కోశాధికారి భాస్కర్ అన్నారు. సంగారెడ్డిలోని మాధవ సాదన్ లో ఆదివారం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంఘం సాధించిన విజయమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం టెట్ పరీక్ష రద్దు చేసేందుకు చట్టం చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ, కొన్ని ఉపాధ్యాయ సంఘాలు చలో ఢిల్లీ నిర్వహించడం సరికాదని తెలిపారు.

సంబంధిత పోస్ట్