సంగారెడ్డి: అనుమతులేని కళాశాలలపై చర్యలకు వినతి

సంగారెడ్డి జిల్లాలో అనుమతి లేకుండా నడుస్తున్న జూనియర్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్టూడెంట్ వాయిస్ ఆధ్వర్యంలో జిల్లా ఇంటర్ అధికారి గోవిందారామ్ కు మంగళవారం వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర అధ్యక్షుడు బంగారు కృష్ణ మాట్లాడుతూ, అధికారులు ఈ అక్రమ కళాశాలలపై దృష్టి సారించడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్