సంగారెడ్డి: కుల గణన రెమ్యూనరేషన్ చెల్లించాలని వినతి

జిల్లాలో ఉపాధ్యాయులకు కుల గణన రెమ్యూనరేషన్ చెల్లించాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్ ప్రతీక్ జైన్ కు సోమవారం వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర కార్యదర్శి జ్ఞాన మంజరి మాట్లాడుతూ రెండు సంవత్సరాల క్రితం చేసిన కుల గణన రెమ్యూనరేషన్ ఇప్పటి వరకు చెల్లించలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు, కోశాధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్