సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా టాపర్ వర్షిత.. 594

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో సంగారెడ్డి జిల్లా విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి, రాష్ట్రంలో 6వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. జిల్లాలోని 28 మండలాల్లో 5 మండలాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించగా, మరో 15 మండలాల్లో 99 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా బాలికలే అత్యధిక ఉత్తీర్ణతతో పైచేయి సాధించారు. కొండాపూర్ మండలం మల్కాపూర్ పాఠశాలకు చెందిన వర్షిత 954 మార్కులతో జిల్లా టాపర్‌గా నిలిచింది. గుమ్మడిదల మండలంలో అత్యల్ప ఉత్తీర్ణత శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్