సంగారెడ్డి: నవంబర్ 1న ఆత్మగౌరవ ప్రదర్శన జయప్రదం చేయాలి

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై జరిగిన దాడిని నిరసిస్తూ, నవంబర్ 1వ తేదీన హైదరాబాద్‌లో దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన ర్యాలీని నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ తెలిపారు. సంగారెడ్డిలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీజేఐపై జరిగిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. ఈ ర్యాలీలో దళితులు, మేధావులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్