సంగారెడ్డి: కేవీపీఎస్ జిల్లా అధ్యక్షునిగా శివకుమార్

కుల వ్యతిరేక పోరాట సంఘం జిల్లా అధ్యక్షుడిగా సంగారెడ్డి పట్టణం అస్తబల్ కు చెందిన శివకుమార్ ను నియమిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు స్కైలాబ్ బాబు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. సంగారెడ్డిలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు చెప్పారు. శివకుమార్ మాట్లాడుతూ తన కేవీపీఎస్ జిల్లా అధ్యక్షునిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్