సంగారెడ్డి పదవ తరగతిలో జిల్లాలో ప్రథమ స్థానంలో నిలపాలి

టిపిటిఎఫ్ ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా, పదవ తరగతిలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం ఆదేశించారు. జిల్లాలో 100% ఫలితాలు సాధించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సోమశేఖర్, ప్రధాన కార్యదర్శి రామచంద్ర పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్