సంగారెడ్డి: విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలి

విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని సంగారెడ్డి మండల విద్యాధికారి విద్యాసాగర్ అన్నారు. గొల్లగూడెం ప్రాథమిక పాఠశాలను శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ఎఫ్ ఆర్ ఎస్ అటెండెన్స్ 100% ప్రతిరోజు ఉదయం 11 గంటల వరకు చేయాలని సూచించారు. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్