సంగారెడ్డి విద్యార్థులు బాగా చదువు ఉన్నత స్థాయికి ఎదగాలి

నూతన సంవత్సరం సందర్భంగా, ఎస్సీ వసతి గృహాల్లోని పేద విద్యార్థులు కలెక్టర్ ప్రావీణ్యను కలెక్టర్ కార్యాలయంలో గురువారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ, వసతి గృహాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పేద విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి అఖిలేష్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్