సంగారెడ్డి: జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యాన్ని సాధించాలి

జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ ప్రావీణ్య శనివారం సూచించారు. 2025-26 నాటికి 3,750 ఎకరాల్లో సాగు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 1,225 ఎకరాలు పూర్తయిందని తెలిపారు. మిగిలిన లక్ష్యాన్ని చేరుకోవడానికి రైతులకు ప్రోత్సాహం అందించాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్