సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ కళాశాలలో దోస్త్ ద్వారా డిగ్రీ కోర్సులలో ప్రవేశాలకు మూడవ దశ అడ్మిషన్లు జరుగుతున్నాయని ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ తెలిపారు. దోస్త్ రెండవ దశలో సీట్లు పొందినవారు తమ సీట్లను రిజర్వ్ చేసుకోవడానికి రేపటిలోపు ఆన్లైన్ సెంటర్లు లేదా మీసేవ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలని, లేనిచో సీట్లు రద్దవుతాయని ఆయన సూచించారు.