సంగారెడ్డి: టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా తోపాజి అనంత కిషన్

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా సంగారెడ్డి పట్టణానికి చెందిన తో పార్టీ నియమిస్తూ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన గతంలోనూ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అనంత కిషన్ మాట్లాడుతూ తనకు రెండోసారి ప్రధాన కార్యదర్శిగా అవకాశాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్