సంగారెడ్డి: మహాత్మా గాంధీ కి నివాళి

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా, సంగారెడ్డి పట్టణంలోని గంజి మైదానంలో వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి శుక్రవారం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ప్రకాష్ మాట్లాడుతూ, మహాత్మా గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలని సభ్యులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు నరేందర్, నామ శ్రీనివాస్, రాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్