సంగారెడ్డి: టిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను సోమవారం నిర్వహించారు. పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి నర్సింలు జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీడీసీ మాజీ చైర్మన్లు కాసాల బుచ్చిరెడ్డి, విజయేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు సాయినాథ్, డాక్టర్ శ్రీహరి, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్