సంగారెడ్డి: ప్రశాంతంగా టైప్ ఇనిస్టిట్యూట్ పరీక్షలు

సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో టైప్ పరీక్షలు ఆదివారం నిర్వహించారు. మొత్తం 68 మంది అభ్యర్థులు పరీక్ష రాసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ జానకి దేవి తెలిపారు. కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జి హరీష్ నంద, జే సి ఎస్ వెంకట్ రెడ్డి, ఇన్విజిలేటర్ శ్రీనివాస్, ఎగ్జామినేషన్ క్లర్కు జగదీశ్వర్ రావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్