సంగారెడ్డి: కేజీబీవీ లో నాణ్యమైన ఆహారం అందించిన వినతి

కేజీబీవీ పాఠశాలల్లో బాలికలకు నాణ్యమైన ఆహారం అందించాలని కోరుతూ సోమవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లుకు వినతిపత్రం సమర్పించారు. కొందరు ప్రత్యేక అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని డీఈవో దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తానని డీఈవో హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మహేష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్