సంగారెడ్డి: జాతీయస్థాయి క్రీడల్లో రాణించాలి

సంగారెడ్డి క్రీడాకారులు జాతీయ స్థాయి క్రీడలో రాణించాలని యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు కూన వేణుగోపాలకృష్ణ అన్నారు. సంగారెడ్డిలో ఉషు క్రీడల్లో రాజ్యస్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను గురువారం సన్మానించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో పథకాలు సాధించడం అభినందనీయమని చెప్పారు. కార్యక్రమంలో గ్రాండ్ మాస్టర్ సాజిత్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్