సంగారెడ్డి: ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య

సంగారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో, అందోల్ మండలం గంగోజిపేటకు చెందిన కుమ్మరి భాగ్యమ్మ (52) కుటుంబ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆదివారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె పట్టణంలోని నలంద నగర్లో కుండలు అమ్ముతూ జీవనం సాగించేవారు. ఈ ఘటనపై పట్టణ సీఐ రామునాయుడు వివరాలు సేకరించారు.

సంబంధిత పోస్ట్