సంగారెడ్డి: మహిళ సంక్షేమానికి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం

సంగారెడ్డిలో మంగళవారం మున్సిపల్ చైర్ పర్సన్ కూన వనిత మాట్లాడుతూ, మహిళా సంక్షేమానికి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

సంబంధిత పోస్ట్