సంగారెడ్డి: కార్మికులకు చట్టాలపై అవగాహన ఉండాలి..చైతన్య రెడ్డి

మే డే సందర్భంగా శుక్రవారం సంగారెడ్డిలో నిర్వహించిన సమావేశంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ, కార్మికులకు ఉన్న చట్టాలు, హక్కులపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలని అన్నారు. 1886 మే 1వ తేదీన జరిగిన పోరాటానికి గుర్తుగా ప్రతి సంవత్సరం మే డే వేడుకలు జరుపుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కార్మికుల హక్కుల పరిరక్షణ ఆవశ్యకతను ఆమె నొక్కి చెప్పారు.

సంబంధిత పోస్ట్