సంగారెడ్డిలో ప్రపంచ జనాభా దినోత్సవం ర్యాలీ

సంగారెడ్డి పట్టణంలో ప్రపంచ జనాభా దినోత్సవం ర్యాలీ శుక్రవారం నిర్వహించారు. జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ జెండాను ఊపి ర్యాలీ ప్రారంభించారు. జిల్లా వైద్యాధికారి కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి, వైద్యులు, నర్సులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్