సంగారెడ్డి: టిఆర్ఎస్ లోకి యువత, విద్యార్థులు

సంగారెడ్డిలో బుధవారం జిల్లా ఇన్చార్జి బాలయ్య మాట్లాడుతూ, కవిత ప్రారంభించిన టీఆర్ఎస్ లోకి యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున చేరుతున్నారని తెలిపారు. జూన్ 20వ తేదీ వరకు గ్రామ గ్రామాన జెండా పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్