బిఆర్ఎస్ మున్సిపాలిటీల సమన్వయకర్తగా శశిధర్ రెడ్డి

సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీలకు బీఆర్ఎస్ సమన్వయకర్తగా మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డిని నియమించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ బుధవారం ఈ విషయాన్ని తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగిందని, అన్ని మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ విజయమే లక్ష్యంగా ఆయన పనిచేస్తారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్