సంగారెడ్డి నేరుగా ఇంటికే సీతారాముల ముత్యాల తలంబ్రాలు

శ్రీరామనవమి పండగ సందర్భంగా, ఆర్టీసీ సంగారెడ్డి డిపో మేనేజర్ ఉపేందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సీతారాముల కల్యాణ తలంబ్రాలను నేరుగా ఇంటికే అందించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. దీనికోసం ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా 151 చెల్లించాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు.

సంబంధిత పోస్ట్