సంగారెడ్డి రాజీవ్ పార్క్ పనులు వేగవంతం చేయండి జగ్గారెడ్డి

వచ్చే నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డిలోని రాజీవ్ పార్కును సందర్శించనున్న నేపథ్యంలో, మే 10వ తేదీలోగా పార్కులోని గ్రీనరీ, ప్రహరీ గోడ, గేట్ పనులు పూర్తి చేయాలని టి పి సి సి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం ఆయన పార్కు పనులను పరిశీలించి, మూడు కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్