సంగారెడ్డిలో శ్రీరామ పట్టాభిషేకం

శ్రీరామనవమి వసంత నవరాత్రోత్సవాలలో భాగంగా సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలోని సీతారామాంజనేయ హరి హర క్షేత్రంలో శనివారం శ్రీ రామ పట్టాభిషేక కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. శ్రీ జ్యోతిర్ వాస్తు విద్యాపీఠం పీఠాధిపతి బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, కార్యక్రమ విశిష్టతను భక్తులకు వివరించారు.

సంబంధిత పోస్ట్