సంగారెడ్డి: ముగిసిన పదవ తరగతి మూల్యాంకనం

పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకరం విజయవంతంగా పూర్తి చేసినందుకు పేటియు ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు కార్యాలయం ఆవరణలో బుధవారం సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మొగలయ్య, జిల్లా అధ్యక్షుడు ప్రసాద్, ప్రధాన కార్యదర్శి రవికుమార్ , సెహ అధ్యక్షుడు శంకర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్