సంగారెడ్డి: కలెక్టర్ కార్యాలయం ముందు నిరాహార దీక్షను జయప్రదం చేయాలి

కల్లుగీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రేపు జరిగే సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరాహార దీక్షను జయప్రదం చేయాలని మునిపల్లి మండల కేంద్రంలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్ ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నాగరాజుగౌడ్, నాయకులు రాములు గౌడ్, దుర్గా గౌడ్, అంజన్న గౌడ్, సుభాష్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్