సంగారెడ్డి: డీఈవోకి రిపోర్టు అందజేసిన టీఎస్ యుటిఎఫ్

సంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యుటిఎఫ్) ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెంచడం కోసం (26-5-2025, 31-5-2025 వరకు) జిల్లా వ్యాప్తంగా 28 మండలాల్లో 136 గ్రామాలు బడిబాటలో భాగంగా ఎన్రోల్మెంట్ ప్రచార యాత్ర నిర్వహించారు. తల్లిదండ్రులు, కమ్యూనిటీ నుండి వచ్చిన సూచనలు, సమస్యలు తెలుపుతూ శుక్రవారం డీఈవోకి రిపోర్టు అందజేశారు.

సంబంధిత పోస్ట్