సంగారెడ్డిలో ప్రారంభమైన వాసవి ఆలయ వార్షికోత్సవాలు

సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఐదో వార్షికోత్సవం బుధవారం ఘనంగా ప్రారంభమైంది. దేవాలయ చైర్మన్ తో పాటు అనంత కిషన్ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, మూల మంత్ర హోమాలు జరిపించారు. ఈ వేడుకలు ఈనెల 6వ తేదీ వరకు కొనసాగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్