సంగారెడ్డి బ్యాంక్ కాలనీలో వినాయక నవరాత్రి ఉత్సవాలు

సంగారెడ్డి పట్టణం 31వ వార్డులో బ్యాంక్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కౌన్సిలర్ జగ్గరి సతీష్ రెడ్డి, కార్తీక్ రెడ్డి లు పాల్గొని ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 31వార్డు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ, బ్యాంక్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ యూత్, పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕