సంగారెడ్డి ఏ జట్టు విజయం

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బేపీఆర్ సింగపూర్ మైదానంలో మంగళవారం అంతర్ జిల్లాల అండర్ 14 క్రికెట్ పోటీలు జరిగాయి. మొదట బ్యాటింగ్ చేసిన సిద్దిపేట పింక్ జట్టు 89 పరుగులకు ఆలౌట్ కాగా, అనంతరం బ్యాటింగ్ చేసిన సంగారెడ్డి ఏ జట్టు 90 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ వివరాలను జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రాజేందర్ రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్