సంగారెడ్డి: డీఎస్పీ కార్యాలయం ప్రారంభించిన ఎస్పీ

సంగారెడ్డి జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ పక్కన నూతన సంగారెడ్డి ఉప విభాగ పోలీసు కార్యాలయాన్ని ఎస్పీ పరితోష్ పంకజ్ సోమవారం ప్రారంభించారు. ప్రజలకు మరింత సమర్థవంతమైన పోలీసు సేవలు అందించడమే లక్ష్యంగా ఈ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు ఎస్పీ తెలిపారు. ఆధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయం సిబ్బంది కార్యకలాపాలు నిర్వహించడానికి ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్