కంది రైతులకు సస్య రక్షణపై వ్యవసాయ అధికారుల అవగాహన

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలం రాంతీర్థ్ గ్రామ శివారులో మంగళవారం మధ్యాహ్నం వ్యవసాయ శాఖ అధికారులు కంది రైతులకు సస్య రక్షణ చర్యలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త విజయ కుమార్, ఎంఏఓ అవినాష్ వర్మ, ఏడిఏ బిక్షపతి తదితరులు పాల్గొన్నారు. రైతులు పంటను చీడపీడల నుండి కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు వివరించారు.

సంబంధిత పోస్ట్