జహీరాబాద్: అత్యవసర చికిత్స నిమిత్తం సీఎం సహాయనిధి అందజేత

అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో న్యూరో సర్జరి ఆపరేషన్ కొరకు జహీరాబాద్ పట్టణానికి చెందిన రాజిగిరి సీమ కి అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ. 2, 00, 000 ఎల్ఓసీ ని ఎమ్మెల్యే మాణిక్యరావు మంజూరు చేయించి అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బరూర్ దత్తాత్రి ముదిరాజ్, మజ్జిగ విశ్వేశ్వర్, రవి కుమార్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్