జహీరాబాద్‌లో దట్టమైన పొగమంచు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఈరోజు ఉదయం చలి తీవ్రత అధికమైంది. ఉదయం 8 గంటల దాటినప్పటికీ చలి తగ్గలేదు. బొంబాయి-హైదరాబాద్ హైవేతో పాటు జహీరాబాద్ పట్టణాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీని కారణంగా రహదారిపై ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్