చైనా మంజా వాడొద్దు.. జహిరాబాద్ డిఎస్పీ

జహిరాబాద్ నియోజకవర్గంలో గాలి పటాలు ఎగురవేసేందుకు నిషేధించిన చైనా మంజాను వినియోగించరాదని, శనివారం సాయంత్రం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో జహిరాబాద్ డిఎస్పీ సైదానాయక్ తెలిపారు. నిషేధిత మంజాను విక్రయించే వారిపై, వినియోగించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్