ఝరాసంగం: రోడ్డు ప్రమాదంలో గాయపడిన దంపతులను పరామర్శించిన ఎమ్మెల్యే

ఆదివారం ఝరాసంగం మండలం కృష్ణపూర్ గ్రామానికి చెందిన నర్సప్ప దంపతులు రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరడం జరిగింది. విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కొనింటి మానిక్ రావు, ఉమ్మడి మెదక్ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ఆసుపత్రికి చేరుకొని ప్రమాద వివరాలను కుటుంబసభ్యులతో అడిగి తెల్సుకుని, అనంతరం వైద్యులతో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిచలని కోరారు. కుటుంబసభ్యులకు అండగా ఉంటామని మనోధైర్యాని కల్పించారు.

సంబంధిత పోస్ట్