జహీరాబాద్ మండలం కొత్తూర్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమేష్ రెడ్డి మాతృమూర్తి స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మాణిక్ రావు శనివారం గ్రామానికి చేరుకొని పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, యువ నాయకులు మిథున్ రాజ్, చిన్న రెడ్డి, దీపక్, శ్రీకాంత్, పాప్ నాథ్, తదితరులు పాల్గొన్నారు.