ఝరాసంగం: మృత్యుంజయ హోమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ఝరాసంగం మండలం బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో మృత్యుంజయ హోమంలో శనివారం మానిక్ రావు పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఝరాసంగం పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడంపల్లి మండల అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, మాజీ ఆలయ చైర్మన్ నీలా వెంకటేశం, నర్సింహా గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, గోవర్దన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్