తాను స్థానికంగా అందుబాటులో లేకపోయినప్పటికీ, తన జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించినందుకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాణిక్ రావు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం సాయంత్రం స్వయంగా వీడియో విడుదల చేశారు.