హద్నూర్ గ్రామ మాజీ సర్పంచ్ ని పరామర్శించిన ఎమ్మెల్యే

ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ కొలుకున్న హద్నూర్ గ్రామ మాజీ సర్పంచ్ స్వామి దాస్ ని ఎమ్మెల్యే కొన్నింటి మాణిక్ రావు శనివారం వారి నివాసానికి చేరుకుని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని పరామర్శించారు. మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, ఝరాసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, పాక్స్ చైర్మన్ మచేందర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్