చేవెళ్ల గ్రామీణం, సంగారెడ్డి జిల్లాలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకుండా ఉండడానికి రూ. లక్ష లంచం డిమాండ్ చేసిన మొయినాబాద్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి గుండు వాణి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎలమోని సుదర్శన్ 75 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు గురువారం రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.