మునిపల్లి: పాదయాత్రకు తరలివెళ్లిన కాంగ్రెస్ నాయకులు

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆధ్వర్యంలో శుక్రవారం సంగుపేట నుండి జోగిపేట వరకు రాష్ట్ర ఏఐసీసీ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ నిర్వహించే పాదయాత్రకు మునిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు.

సంబంధిత పోస్ట్