సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలం పొతిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో మంగళవారం మధ్యాహ్నం సిహెచ్ నవిత నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ స్రవంతి అరవింద్ రెడ్డి, పార్టీ నాయకులు సాయి ప్రణీత్ రెడ్డి, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.